AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK 4: ఎమ్మెల్యే గారి హోస్టింగ్.. గెస్ట్‌గా సీఎం గారు.. మరోసారి రచ్చరంబోలా

అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ షోను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారు బాలయ్య. ఇప్పటికే ఈ టాక్ షో మూడు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 4కు రంగం సిద్ధమైంది. ఈ సారి బాలయ్య షోకు ఎవరు గెస్ట్ లుగా రాబోతున్నారు

Unstoppable with NBK 4: ఎమ్మెల్యే గారి హోస్టింగ్.. గెస్ట్‌గా సీఎం గారు.. మరోసారి రచ్చరంబోలా
Chandra Babu In Unstoppable
Rajeev Rayala
|

Updated on: Oct 19, 2024 | 12:35 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న.. అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ షోను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారు బాలయ్య. ఇప్పటికే ఈ టాక్ షో మూడు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 4కు రంగం సిద్ధమైంది. ఈ సారి బాలయ్య షోకు ఎవరు గెస్ట్ లుగా రాబోతున్నారు అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. కాగా బాలయ్య షోకు అన్ స్టాపబుల్ సీజన్ 4కి  మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రానున్నారు. గతంలో అన్ స్టాపబుల్ సీజన్ 2కి చంద్రబాబు హాజరయ్యారు.

కాగా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా హాజరైన చంద్రబాబు ఇప్పుడు సీజన్ 4లో ముఖ్యమంత్రిగా హాజరు కానున్నారు. దాంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్యతో చంద్రబాబు ఎలాంటి విషయాలు పంచుకోనున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బాలయ్య చంద్రబాబుతో ఎన్నో సరదా విషయాలను పంచుకున్నారు. తనదైన చిలిపితనంతో ప్రశ్నలు వేసి చంద్రబాబును తికమక పెట్టారు. కాగా ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి కలిసి సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మూడేళ్లుగా మూగబోయిన గొంతు.. నాలుగు రోజుల్లోనే మళ్లీ మాట్లాడేలా
మూడేళ్లుగా మూగబోయిన గొంతు.. నాలుగు రోజుల్లోనే మళ్లీ మాట్లాడేలా
చలికి కరివేపాకు మొక్క వాడిపోతోందా.. ఈ 5 టిప్స్‌ పాటిస్తే
చలికి కరివేపాకు మొక్క వాడిపోతోందా.. ఈ 5 టిప్స్‌ పాటిస్తే
బెండకాయలు ఉన్నాయా? ఈసారి ఇలా వేపుడు చేయండి.. రుచి అదిరిపోద్ది!
బెండకాయలు ఉన్నాయా? ఈసారి ఇలా వేపుడు చేయండి.. రుచి అదిరిపోద్ది!
భారీగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన స్టార్స్ వీళ్లే..
భారీగా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన స్టార్స్ వీళ్లే..
ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..?
ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..?
మెనోపాజ్ తర్వాత మహిళలు పాలు తాగితే ఏమవుతుంది? అధ్యయనంలో నిజాలివే!
మెనోపాజ్ తర్వాత మహిళలు పాలు తాగితే ఏమవుతుంది? అధ్యయనంలో నిజాలివే!
ఏపీలో ఓటర్లకు అలర్ట్.. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా తెలుసుకోండి
ఏపీలో ఓటర్లకు అలర్ట్.. మీ ఓటు ఏ వార్డులో ఉందో ఇలా తెలుసుకోండి
IPL 2027: రోహిత్‌కు అండగా 4గురు మ్యాచ్ విన్నర్లు..!
IPL 2027: రోహిత్‌కు అండగా 4గురు మ్యాచ్ విన్నర్లు..!
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే వంకాయ కూర! ఇలా చేస్తే అదిరిపోద్ది
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే వంకాయ కూర! ఇలా చేస్తే అదిరిపోద్ది
బొమ్మతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న చిన్నారి..2నెలల తర్వాత
బొమ్మతో ఆడుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకున్న చిన్నారి..2నెలల తర్వాత