IND vs NZ: పేరుకే స్టార్ బౌలర్ భయ్యో.. సెహ్వాగ్ రికార్డ్‌నే ఊడ్చి పడేశాడు.. అదేంటే తెలిస్తే షాకే

IND vs NZ: టీమిండియాపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన 35 ఏళ్ల బౌలర్ టిమ్ సౌథీ 65 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోరుకు సహకరించాడు. మరోవైపు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సౌథీ బద్దలు కొట్టాడు. అయితే, బౌలర్‌గా వచ్చి ఓ బ్యాటర్ రికార్డ్‌ను బద్దలు కొట్టడం గమనార్హం.

IND vs NZ: పేరుకే స్టార్ బౌలర్ భయ్యో.. సెహ్వాగ్ రికార్డ్‌నే ఊడ్చి పడేశాడు.. అదేంటే తెలిస్తే షాకే
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి తొలి ఇన్నింగ్స్‌ను 402 పరుగులకు ముగించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల ఆధిక్యాన్ని కొనసాగించింది. జట్టు తరపున రచిన్ రవీంద్ర సెంచరీ ఇన్నింగ్స్ ఆడగా, కాన్వే, సౌథీ అర్ధ సెంచరీలతో రాణించారు.
Follow us

|

Updated on: Oct 19, 2024 | 9:28 AM

పేరుకే స్టార్ బౌలర్ భయ్యో.. సెహ్వాగ్ రికార్డ్‌నే ఊడ్చి పడేశాడు

'అదేనా చివరి కోరిక'.. బాలీవుడ్‌ బాద్‌షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రాజకీయంగా దువ్వాడ కథ ముగిసినట్టేనా? అందుకే ప్రేమలో మునిగిపోయారా.?

ప్రభాస్‌తో చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌తో చేశా..

విశాఖను టార్గెట్ చేసిన ముఠాలు.. జర జాగ్రత్త సుమీ..

భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి మావుళ్ళమ్మ మండల దీక్షలు ప్రారంభం

లారెన్స్‌ బిష్ణోయ్‌, హీరో సల్మాన్ ఖాన్ మధ్య వైరానికి రీజన్ ఇదే

హోఫెన్‌హీమ్ ధాటికి తేలిపోయిన పోట్స్‌డామ్‌.. 6-0 తేడాతో ఓటమి

పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం..!
పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం..!
చీపురుకట్ట విషయంలో ఈ తప్పులు చేయకండి.. తిప్పలు పడాల్సి వస్తుంది!