Kitchen Hacks: ఈ చిట్కాలతో యాపిల్ కట్‌ చేసినా రంగు మారదు!

సాధారణంగా యాపిల్‌ని కట్ చేయగానే తినేయాలి. కట్ చేసి ఓ నిమిషం పాటు అలానే వదిలేసినా వెంటనే ముక్కలు నల్లగా మారిపోతాయి. యాపిల్‌కి గాలి తగలడం వల్ల ముక్కలు వెంటనే నల్లగా మారిపోతాయి..

Chinni Enni

|

Updated on: Dec 03, 2024 | 1:18 PM

ప్రతి రోజూ యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. యాపిల్‌లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. రోజూ ఒక యాపిల్ తింటే రోగాలకు, డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చిన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాపిల్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

1 / 5
అయితే యాపిల్‌తో ఉండే సమస్య ఏంటంటే.. కట్ చేసిన తర్వాత నల్లగా రంగు మారిపోతుంది. దీంతో యాపిల్ తినాలనిపించదు. అప్పటికప్పుడు కట్ చేసి తినడానికి మాత్రమే వీలు ఉంటుంది. దీంతో యాపిల్ తినేందుకు పెద్దగా ఇష్ట పడరు.

2 / 5
యాపిల్ కట్ చేసిన తర్వాత రంగు మారడం వల్ల టిఫిన్ బాక్సుల్లో పెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ చిట్కాలు ట్రై చేస్తే యాపిల్ ముక్కలు రంగు మారకుండా.. ఫ్రెష్‌గా ఉంటాయి.

3 / 5
ముందుగా ఒక బౌల్ నిండా నీటిని తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి ఉంచాలి. ఇప్పుడు కట్ చేసిన యాపిల్ ముక్కలు అందులో ఉంచాలి. ఇలా ఓ ఐదు నిమిషాల పాటు ముక్కల్ని ఉంచాలి. ఆ తర్వాత వీటిని తీసి బాక్సులో పెట్టాలి. ఇలా చేస్తే యాపిల్ ముక్కలు త్వరగా రంగు మారవు.

4 / 5
అదే విధంగా ఒక కప్పు నీటిని తీసుకుని అందులో కొద్దిగా తేనె వేసి కలపాలి. ఇందులో యాపిల్ ముక్కలను కొద్ది సేపు ఉంచి తీసేయాలి. ఆ తర్వాత లంచ్ బాక్సులో పెడితే.. రంగు మారకుండా తాజాగా ఉంటాయి.

5 / 5
Follow us
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!

భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!