అకస్మాత్తుగా అలసట లేదా బలహీనంగా అనిపించడం, మైకము, కాళ్లు గుంజడం, నొప్పి, గోర్లు పసుపు రంగులోకి మారడం, పాదాలు చల్లగా ఉండటం కూడా అధిక కొలెస్ట్రాల్ కు సంకేతం.. అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కూడా కావొచ్చు.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)