AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bleeding Eye Virus: WHO హెచ్చరిక.. తరుముకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్.. 21 రోజుల్లోనే మరణం!

మరో పెను ప్రమాదం వైరస్ రూపంలో తరుముకొస్తుంది. ఇప్పటికే ఆఫ్రికాలో దీని బారీన పడి 15 మంది మరణించారు. ఈ వైరస్ కి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ను అడ్డుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని WHO ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది..

Srilakshmi C
|

Updated on: Dec 03, 2024 | 12:07 PM

Share
నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్‌ సృష్టించిన మారణహోమాన్ని ఇంకా పూర్తిగా మర్చిపోకముందే మరో ప్రాణాంతక వైరస్‌ దాడికి సిద్ధమైంది. అదే బ్లీడిండ్‌ ఐ వైరస్‌. ఇప్పటికే 'బ్లీడింగ్ ఐ' వైరస్ రువాండాలో 15 మందిని పొట్టన పెట్టుకుంది. వందలాది మందికి వేగంగా సోకింది. ఇది వెలుగులోకి వచ్చినప్పటి నుంచి గత రెండు నెలల్లో ఏకంగా 17 ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది.

1 / 5
రువాండా, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గాబన్, కెన్యా, ఉగాండా, బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, గయానా, పనామా, పెరూ దేశాలకు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికాలు జారీ చేసింది. అంతేకాకంఉడా ఈ ప్రాంతాలకు వెళ్లే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

2 / 5
బ్లీడింగ్ ఐ వైరస్ అంటే ఏమిటి?.. గతంలో దీనిని మార్బర్గ్ హెమరేజిక్ జ్వరం అని పిలిచేవారు. ఇది ప్రాణాంతక అంటువ్యాధి. ప్టెరోపోడిడే కుటుంబానికి చెందిన రౌసెట్టస్ ఈజిప్టియాకస్ అనే పండ్ల గబ్బిలం నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుంది.

3 / 5
ఇన్‌ఫెక్షన్ వ్యాపించిన రెండు నుంచి 21 రోజులలోపు ఈ వైరస్‌ లక్షణాలు బయటపడతాయి. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అనారోగ్యంతోపాటు కండరాల నొప్పులు దీని ప్రధాన లక్షణాలు. ఈ వైరస్‌ సోకిన మూడవ రోజు నుండి విరేచనాలు, కడుపునొప్పి, తిమ్మిర్లు, వికారం, వాంతులు  ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5 వ రోజు నుండి వాంతులు, మలంలో రక్తం, ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, చిగుళ్ళు నుండి రక్తస్రావం అవుతుంది. రోగలక్షణం ప్రారంభమైన ఎనిమిది నుండి తొమ్మిది రోజుల వ్యవధిలో మరణం సంభవిస్తుంది.

4 / 5
బ్లీడింగ్ ఐ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, స్రావాలు, అవయవాలు, ఇతర శారీరక ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. బ్లీడింగ్ ఐ సోకిన రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా దీని బారీన పడుతున్నారు. రోగిని ప్రత్యక్షంగా తాకినా ప్రాణాపాయమే. బ్లీడింగ్ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. టీకాలు లేదా యాంటీవైరల్ చికిత్సలు కూడా లేవు. అయితే రీహైడ్రేషన్‌తో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, రోగలక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

5 / 5
Follow Us
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!

పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?

విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ

ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే

నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి

విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు