ఉదయం లేవగానే టీ లేదా కాఫీ పడనిదే రోజు గడవదు. ఇంకొంత మంది అయితే బెడ్ మీదనే టీ తాగడం అలవాటు. ఇలా టీలో బ్లాక్ టీ, గ్రీన్ టీ, టీ, మసాలా టీ, అల్లం టీ ఇలా ఎన్నో రకాలు వినే ఉంటారు. కానీ ఎప్పుడైనా వైట్ టీ గురించి విన్నారా.. ఎవరూ మాట్లాడి ఉండరు కూడా.. కానీ ఈ టీతో వచ్చే బెనిఫిట్స్ మాత్రం అన్నీ ఇన్నీ కావు. ఈ వైట్ టీ గురించి తెలిస్తే నిజంగానే ఆశ్చర్య పోతారు. మరి ఈ వైట్ టీలో ఉండే పోషకాలు, లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.