ఎండు కొబ్బరిలో ఫైబర్, కాపర్, మాంగనీస్ వంటివి శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంతో పాటు తీసుకుంటే మతి మరుపు రాకుండా ఉంటుంది. జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది. చిన్న పిల్లలకు దీన్ని ప్రతి రోజూ ఇస్తే వారికి మెమరీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.