Samantha: డెనిమ్ జీన్స్‌లో సమంత గ్లామర్ ట్రీట్.. ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే
నటి సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చింది. విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించిన సామ్ ఆ తర్వాత కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. అయితే హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
