AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Athulya Ravi: పాల కడలిలో అందాల రాజకుమారి.. భూవి పైకి వచ్చిన దేవకన్య.. అతుల్య రవి ఫోటోస్..

హీరోయిన్ అతుల్య రవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది ఈముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో పాల కడలిలోని అందాల రాకూమారిగా.. భూవికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది అతుల్య. 1994 డిసెంబర్ 21న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుధే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ తార.

Rajitha Chanti
|

Updated on: Dec 09, 2023 | 6:51 PM

Share
హీరోయిన్ అతుల్య రవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది ఈముద్దుగుమ్మ.

1 / 5
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో పాల కడలిలోని అందాల రాకూమారిగా.. భూవికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది అతుల్య.

2 / 5
1994 డిసెంబర్ 21న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుధే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ తార.

3 / 5
ఆ తర్వాత తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతె తెలుగు తెరకు పరిచయమైంది అతుల్య రవి.

4 / 5
కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ నెట్టింట మాత్రం ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్.

5 / 5
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..

ఫిబ్రవరి 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయా?

వాళ్లు చేసిన పనికి కారులో గంటసేపు ఏడ్చేశా..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 85 వేల మంది మిస్సింగ్.. దొరకని ఆచూకీ..

ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు జీవితాంతం ఆదాయం.. బెస్ట్ ప్లాన్

పల్లీలు ఇలా తింటే ప్రమాదమే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

బాలుడికి చుక్కలు చూపించిన గొర్రె..!
బాలుడికి చుక్కలు చూపించిన గొర్రె..!
చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్

అయ్యో పాపం.. విలవిలలాడిన గోమాతలు.. కంటైనర్లలో కుక్కి దారుణంగా..

అంబానీ ఇంటి స్థలం ఎవరిదో తెలుసా? నిర్మాణానికి ఎన్నేళ్లు పట్టింది?