Yash19: అనౌన్స్ మెంట్ కి ఇంతా సమయమా.. సినిమా అనుకున్న టైంకి వస్తుందా..?
ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా వేస్ట్ అయింది. రిలీజ్‌కి ఇంకో ఏడాదిన్నరదాకా ఉంది. లాస్ట్ రిలీజ్ కి, నెక్స్ట్ రిలీజ్‌కి మధ్య గ్యాప్ లిటరల్‌గా మూడేళ్లు. ప్యాన్ ఇండియా సక్సెస్ చూసిన హీరో, ఇంతింత టైమ్ తీసుకోవడం కరెక్టేనా? తప్పొప్పులు పక్కనపెడితే, కమిట్ అయిన రిలీజ్ డేట్ మీద వర్క్ సీరియస్‌గా వర్క్ చేసి, థియేటర్లలోకి రావడానికి ప్రయత్నిస్తే అయినా ఫలితం ఉంటుందేమో! యష్ 19 గురించి జరుగుతున్న ఈ చర్చ గురించి మనం కూడా డీటైల్డ్ గా మాట్లాడుకుందాం...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
