గుడ్లు: క్యాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కనీసం రెండు గుడ్లు తినాలని వైద్యులు, నిపుణులు కూడా సూచిస్తున్నారు. పెద్దలతో పాటు పిల్లలు వీటిని తినవచ్చు. గుడ్లను ఉడికించి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.