Vastu Tips: ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించే ఉప్పు? అంత శక్తి ఉందా!

సాధారణంగా ఇంట్లోని చిన్న పిల్లలకు కానీ, పెళ్లైన కొత్త జంటలకు కానీ దిష్టి, అంతే కాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూంటారు. దిష్టి తీయడంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు. అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరూ చెబుతూంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించడం, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి..

Vastu Tips: ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించే ఉప్పు? అంత శక్తి ఉందా!
Rock Salt
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 16, 2023 | 7:15 PM

సాధారణంగా ఇంట్లోని చిన్న పిల్లలకు కానీ, పెళ్లైన కొత్త జంటలకు కానీ దిష్టి, అంతే కాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూంటారు. దిష్టి తీయడంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు. అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరూ చెబుతూంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించడం, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతి కూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ అవుతుంది.

నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి:

– ఇంట్లో నెగిటివల్ ఎనర్జీ పోవాలంటే.. ఒక కాలీ గాజు గ్లాస్ తీసుకోండి. అందులో కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్, ఉప్పు కలపండి. గ్లాస్ లో సగం వరకూ నీటిని నింపండి. ఆ తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇంట్లో ఒక మూల ఈ గ్లాస్ ని పెట్టండి. ఉప్పుకు ప్రతి కూల శక్తిని తొలగించే సామర్థ్యం ఉంది. ఈ ప్రకారం పైన చెప్పిన విధంగా చేస్తే.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. అలాగే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఉప్పుతో దిష్టి తీస్తారు.

ఇవి కూడా చదవండి

– ఉప్పు, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గ్లాస్ ని.. ఒక 24 గంటల వరకు కదపకుండా అలా పక్కకు ఉంచాలి. ఆ గ్లాస్ రంగు లేదా అందులో నురగ వంటివి వస్తే.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ గ్లాస్ లోని వాటర్ ని పారే నీటిలో కలిపేయడం ఉత్తమం. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఈ చిట్కాలు కూడా బాగా హెల్ప్ అవుతాయి:

– ఇంట్లో పాత పుస్తకాలు, చిరిగిన బట్టలు వంటివి ఉంటే వెంటనే బయట పారేయడం మంచిది. వీటి వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

– ఇంటిని ఎప్పుడూ గందర గోళంగా కాకుండా నీటిగా ఉంచుకుంటే.. నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

– ఇంటి తలుపు, కిటికీల తెరుస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లోకి ఫ్రెష్ గాలి వస్తుంది. దీని వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది.

– ఇంట్లో అప్పుడప్పుడు సెంటెడ్ కొవ్వుత్తులను వెలిగిస్తూ ఉండాలి. వీటి వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది