AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Beautiful Snakes: అందగత్తె పాములు.. మైమరచి చూస్తూ ఉంచిపోయారో మీ ప్రాణాలు హుష్‌! ఎందుకో తెల్సా..

ప్రపంచంలో కొన్ని పాములు చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి రంగురంగుల దేహం తదేకంగా చూడాలనిపిస్తాయి. సూర్యకాంతి ఒక పాముపై పడినప్పుడు అది ఇంద్రధనస్సులా ప్రకాశిస్తుంది. వీటి ట్రాప్‌లో పడి చూస్తూ ఉన్నారో మీ ప్రాణాలు గోవిందా.. ఎందుకంటే ఈ మోస్ట్ బ్యూటిఫుల్ పాములు అత్యంత విషపూరితమైనవి మరి..

Srilakshmi C
|

Updated on: Mar 10, 2026 | 12:33 PM

Share
పాములు కంటి చూపు సరిగా లేకపోవడంతో అవి వేటను గుర్తించడానికి తమ నాలుకలను ఉపయోగిస్తాయి. అందుకే ఇవి పదే పదే తమ నాలుకలను బయటకు చాపి గాలిలో ఎర వాసనను గుర్తిస్తాయి. అచితూ కింగ్ కోబ్రా వంటి కొన్ని పెద్ద పాములు సాధారణ పాముల కంటే కొంచెం ఎక్కువ దూరం చూడగలవు. ఇవి సాధారణంగా 10 నుంచి 15 మీటర్ల వరకు చూడగలవు.

1 / 5
పాములకు బాహ్య చెవులు లేనప్పటికీ అవి భూమిలో స్వల్ప కంపనాలను గుర్తించగలవు. తద్వారా జంతువులు, మనుషులు దగ్గరకు వచ్చినప్పుడు అవి వెంటనే గ్రహించగలవు. పాములకు వేడిని గ్రహించే సెన్సార్లు కూడా ఉంటాయి.

2 / 5
ఈ అందమైన పాము పేరు గ్రీన్‌ ట్రీ బోవా. ఈ పాము దక్షిణ అమెరికాలోని అమెజాన్ వర్షారణ్యంలో కనిపిస్తుంది. ఈ పాము చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీని రంగు ఆకుపచ్చ, తెలుపు రంగులో ఉంటుంది. బ్రెజిలియన్ ఇంద్రధనస్సు పాము కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ పాము బ్రెజిల్, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది.

3 / 5
సూర్యకిరణ పాము కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది తూర్పు ఆసియాలో కనిపిస్తుంది. ఈ పాముపై సూర్యకాంతి పడినప్పుడు అది ఇంద్రధనస్సులా ప్రకాశిస్తుంది. కళ్ళు లేని వైపర్ పాము కూడా చూసేందుకు భలే అందంగా ఉంటుంది. ఇది మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. ఈ పాము పసుపు రంగులో ఉంటుంది.

4 / 5
పాము తన ఆహారాన్ని ఎంత దూరం నుండి చూడగలదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి పాములు చాలా తక్కువ కంటి చూపును కలిగి ఉంటాయి. అవి 1 నుండి 3 మీటర్ల (3 నుండి 10 అడుగులు) దూరం వరకు మాత్రమే వాటి కళ్ళతో స్పష్టంగా చూడగలవు.

5 / 5
Follow Us