పచ్చి మిర్చి కారం.. ఇలా చేసి వేడి అన్నంలో తింటే రుచి అదుర్స్ 

Prasanna Yadla

25  April 2026

Pic credit - Pixabay

పచ్చి మిర్చి కారం ఇలా చేసి తింటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. 

పచ్చి మిర్చి కారం

మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుకుసుందాం.. 

 ఎలా తయారు చేయాలంటే

10 లేదా 15 పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్థాలు 

ముందుగా పచ్చి మిర్చిని తీసుకుని బాగా కడిగి  చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.

స్టెప్ -1

ముందుగా గ్యాస్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి అది వేడి అయ్యాక  జీలకర్ర కూడా బాగా వేయించాలి. 

స్టెప్ -2

ఇప్పుడు పచ్చి మిర్చిలను తీసుకుని మీడియం మంటపై 10 నిమిషాల పాటు వాటిని  బాగా వేయించుకోవాలి. 

స్టెప్ -3

ఇంకా వీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కూడా కలపండి. దీనికి మంచి టేస్ట్ కూడా వస్తుంది. 

స్టెప్ -4

ఇంకా దీనిలో  అర టేబుల్ స్పూన్ ఆవాలు, నాలుగు కరివేపాకులు వేయించి దానిలో పోయండి. టిఫిన్స్  లో మంచిగా ఉంటుంది.

స్టెప్ -5