Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..
మాస్ మహారాజా రవితేజ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండక్కి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో రవితేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
