అల్లం టమోటో పచ్చడి..  చపాతీల్లోకి సూపర్ 

Prasanna Yadla

25  April 2026

Pic credit - Pixabay

అల్లం టమోటో పచ్చడి ఇలా చేస్తే చపాతీల్లోకి అదిరిపోతోంది. ఈ రెసిపీ ఆంధ్రాలో చాలా ఫేమస్

అల్లం టమోటో పచ్చడి

మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, దీనిని ఎలా తయారు చేయాలంటే? 

ఎలా తయారు చేయాలంటే? 

అరకిలో టమోటాలు , 150 గ్రాములు అల్లం, నాలుగు పచ్చిమిర్చి , 8 వెల్లుల్లి  రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి తగినంత ఉప్పు, నూనెను తీసుకోవాలి

కావాల్సిన పదార్థాలు

ఇంకా రెండు టేబుల్ స్పూన్ చింతపండు రసం , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ మెంతులు, నాలుగు కరివేపాకు ఆకులు,  ఎండు మిర్చిని తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

ముందుగా టమోటాలను తీసుకుని కడిగి ముక్కలుగా కట్ చేసి పాన్‌లో వేసి బాగా మగ్గించుకోవాలి 

స్టెప్ -1 

అలాగే, అల్లం, పచ్చిమిర్చి ముక్కలుగా తీసుకుని నూనెలో బాగా మగ్గించుకోవాలి. ఇవి కొంచ చల్లారిన తరవాత నూరుకోవాలి

స్టెప్ -2

ఆ తర్వాత టమోటా మిశ్రమంలో దీనిని కలుపుకోవాలి ఇంకా దీనిలో ఉప్పు వేసి పోపు పెట్టుకోవాలి.

స్టెప్ -2

పోపు పెట్టి ఒక గిన్నెలో పెట్టి తినడమే చపాతీల్లోకి చాలా బాగుంటుంది. అంతే, వేడి వేడి టమాటా అల్లం పచ్చడి రెడీ 

వేడి వేడి టమాటా అల్లం పచ్చడి రెడీ