Jeevan Reddy: పార్టీ మార్పుపై టీవీ9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన అంశం మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడం. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నాయకుడు.. ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కండువాకప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ మార్పుపై టీవీ9తో జరిగిన క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో జీవన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలుసుకోవాలంటే రాత్రి 7: 30 వచ్చే టీవీ9 క్రాస్‌ఫైర్ విత్ రజినీకాంత్‌లో చూడండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Apr 25, 2026 06:23 PM
Follow Us
వైరల్ వీడియోలు
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్‌పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!