AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఆన్సర్‌ ‘కీ’ వచ్చేసింది.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2కు సంబంధించి నెషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. బీఆర్క్‌, పేపర్ 2బీ బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పేపర్ 2ఏ, పేపర్ 2బీ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను తాజాగా విడుదల చేసింది. ఆన్సర్‌ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను..

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్ 2 ఆన్సర్‌ ‘కీ’ వచ్చేసింది.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
JEE Mains paper 2 answer key
Srilakshmi C
|

Updated on: Apr 25, 2026 | 10:48 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2026 సెషన్ 2కు సంబంధించి నెషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. బీఆర్క్‌, పేపర్ 2బీ బీ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పేపర్ 2ఏ, పేపర్ 2బీ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలను తాజాగా విడుదల చేసింది. ఆన్సర్‌ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి ఆన్సర్ కీ, రెస్పాన్స్‌షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌ విధానంలో సమర్పించవచ్చు. ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించి తమ అభ్యంతరాలు తెలపవచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం సరైనదైతే ఎన్టీయే ఫీజును తిరిగి చెల్లిస్తుంది.

జేఈఈ మెయిన్ పేపర్ 2 ఆన్సర్‌ ‘కీ’ డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి.. త్వరలోనే ఫలితాలను కూడా వెల్లడిస్తారు. కాగా జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 2 పేపర్‌ 1 పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌ 20న విడుదలైన సంగతి తెలిసిందే (ఆ సమయంలో పేపర్ 2 ఫలితాలను ఎన్టీయే వెల్లడించలేదు). జేఈఈ మెయిన్ రెండు సెషన్లకు సంబంధించి ఆల్‌ ఇండియా ర్యాంకర్లను కూడా ఎన్టీయే ప్రకటించింది. ఇందులో తొలి 2.50 లక్షల ర్యాంకర్లను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అనుమతిస్తారు. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా తాజాగా మొదలైంది. ఈ క్రమంలో పేపర్ 2ఏ, 2బీ ఆన్సర్‌ కీలను కూడా ఎన్టీయే తాజాగా జారీ చేసింది. వీటి ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్ పేపర్ 2 ఆన్సర్‌ ‘కీ’ డౌన్ లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
లీటర్ పెట్రోల్ 2, డీజిల్ 39పైసలు.. 50కే ఫుల్ ట్యాంక్..
లీటర్ పెట్రోల్ 2, డీజిల్ 39పైసలు.. 50కే ఫుల్ ట్యాంక్..
BMW కొత్త స్పోర్ట్స్ బైక్ లాంఛ్.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
BMW కొత్త స్పోర్ట్స్ బైక్ లాంఛ్.. ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే !
వృద్ధ తల్లిదండ్రుల ఆస్తి హక్కులపై హైకోర్టు కీలక తీర్పు..
వృద్ధ తల్లిదండ్రుల ఆస్తి హక్కులపై హైకోర్టు కీలక తీర్పు..
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
రూమ్ నెం. 7లో ఏముంది? ఇవాళే OTTలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే