Electric Scooter Fire: రోడ్డుపై వెళ్తోన్న ఎలక్ట్రిక్ స్కూటీలో భారీగా ఎగిసిపడ్డ మంటలు
మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తా సమీపంలో రోడ్డు వెళ్తోన్న ఎలక్ట్రిక్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తం చేయడంతో..
Fire broke out – Electric Scooter – Mancherial: మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తా సమీపంలో రోడ్డు వెళ్తోన్న ఎలక్ట్రిక్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తం చేయడంతో స్కూటీని పక్కకు నిలిపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి చాలా సమయం తీసుకుంది. ఎట్టకేలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read also : Pawan Kalyan – Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ