My Name is jaan: ఆద్యంతం అద్భుతం ఈ సంగీత ప్రయాణం.. ‘మై నేమ్‌ ఈజ్‌ జాన్‌’..

అర్పిచా ఛటర్జీ.. 'మై నేమ్‌ ఈజ్‌ జాన్‌' మ్యూజికల్‌ నాటకం అక్టోబర్‌ 27వ తేదీన ముంబయిలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ మ్యూజికల్ నాటకం హైదరాబాద్ లో కూడా ప్రదర్శించనున్నారు. కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నారు..

My Name is jaan: ఆద్యంతం అద్భుతం ఈ సంగీత ప్రయాణం.. 'మై నేమ్‌ ఈజ్‌ జాన్‌'..
My Name Is Jaan
Follow us

|

Updated on: Oct 28, 2024 | 7:41 PM

సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రాచుర్యం పొందుతోన్న ప్రస్తుత తరుణంలో నాటకాలకు కూడా ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ముంబయిలో ప్రదర్శించిన మై నేమ్‌ ఈజ్‌ జాన్‌ నాటకమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. అర్పిచా ఛటర్జీ.. ‘మై నేమ్‌ ఈజ్‌ జాన్‌’ మ్యూజికల్‌ నాటకం అక్టోబర్‌ 27వ తేదీన ముంబయిలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌కు హాజరైన టీవీ9 నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ బరుణ్ దాస్ నిర్వాహకులపై ప్రశంసలు కురిపించారు. అబంతి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ 90 నిమిషాల మ్యూజిక్‌ ఫిలిమ్‌లో.. భారతదేశపు మొట్టమొదటి గ్రామఫోన్ రికార్డ్‌ను రికార్డ్ చేసిన కళాకారుడు గౌహర్ జాన్ కథను వివరించారు. ఈ నాటకానికి రక్తిమ్‌ గోస్వామి కొరియోగ్రఫీ అందించారు. హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్‌ భాషలతో ఈ నాటకనం సాగుతుంది.

ఇక నటుడు, రచయి మకరంద్‌ దేశ్‌పాండే టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మై నేమ్ ఈజ్ జాన్‌లో అర్పితా ఛటర్జీ సోలో పెర్ఫార్మెన్స్‌కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అర్పితా ఇందులో అద్భుత నటనను కనబరించింది అన్నారు. తన అద్భుత నటనతో పాత్రకు ప్రాణం పోసిందని ప్రశంసలు కురిపించారు. ఆమెతో గంటన్నర పాటు మరో ప్రపంచానికి వెళ్లిన భావన కలుగుతుందని చెప్పుకొచ్చారు. కాగా ‘మై నేమ్‌ ఈజ్‌ జాన్‌’ మ్యూజికల్‌ సోలో రానున్న రోజుల్లో ఇతర ప్రాంతల్లో కూడా ప్రదర్శించనున్నారు. ఏయే తేదీల్లో ఎక్కడ ఈ నాటకం ప్రదర్శించనున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

* 24 నవంబర్ 2024 – స్టాడ్‌థియేటర్, గ్ముండెన్, ఆస్ట్రియా

* 6 డిసెంబర్ 2024 – GD బిర్లా సభఘర్, కోల్‌కతా

* 17,18 జనవరి 2025 – శ్రీ రామ్ సెంటర్, ఢిల్లీ

* 24 జనవరి 2025 – హైదరాబాద్

* 8 ఫిబ్రవరి 2025 – కళా మందిర్, కోల్‌కతా

* 23 ఫిబ్రవరి GD, 2025 ఫిబ్రవరి కోల్‌కతా

* 13 ఏప్రిల్ 2025 – ది రోజ్, బ్రాంప్టన్, కెనడా

‘నా పేరు జాన్‌’ నాటకంకు సంబంధించి బుకింగ్‌ చేసుకోవాలనుకునే వారు. ప్రముఖ బుకింగ్ ప్లాట్‌పామ్‌ అయిన బుక్‌ మై షో ద్వారా బుక్‌ చేసుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆద్యంతం అద్భుతం ఈ సంగీత ప్రయాణం.. 'మై నేమ్‌ ఈజ్‌ జాన్‌'..
ఆద్యంతం అద్భుతం ఈ సంగీత ప్రయాణం.. 'మై నేమ్‌ ఈజ్‌ జాన్‌'..
'మీ మాటలు ధైర్యాన్నిచ్చాయి మోదీజీ'.. ప్రధాని లేఖపై హీరో సుదీప్
'మీ మాటలు ధైర్యాన్నిచ్చాయి మోదీజీ'.. ప్రధాని లేఖపై హీరో సుదీప్
పాకిస్తాన్ జట్టులో కలకలం.. రిటైర్మెంట్ బాటలో డేంజరస్ ప్లేయర్
పాకిస్తాన్ జట్టులో కలకలం.. రిటైర్మెంట్ బాటలో డేంజరస్ ప్లేయర్
కాళ్లపై ఈ మచ్చలు ఉన్నాయా.. ఈ సమస్య ఉన్నట్టే!
కాళ్లపై ఈ మచ్చలు ఉన్నాయా.. ఈ సమస్య ఉన్నట్టే!
స్ట్రింగ్‌ బీన్స్‌ రోజూ తింటున్నారా..? మీ శరీరంలో జరిగేది ఇదే..!
స్ట్రింగ్‌ బీన్స్‌ రోజూ తింటున్నారా..? మీ శరీరంలో జరిగేది ఇదే..!
ఈ రెండు సమస్యలున్న వారికి.. గుండెపోటు వచ్చే అవకాశం అధికం..
ఈ రెండు సమస్యలున్న వారికి.. గుండెపోటు వచ్చే అవకాశం అధికం..
కార్ల ముందు భాగంలో గ్రిల్స్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే
కార్ల ముందు భాగంలో గ్రిల్స్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే
హెడ్ కోచ్‌గా కిర్‌స్టెన్ ఔట్.. ఆ వెంటనే పీసీబీ సంచలన నిర్ణయం
హెడ్ కోచ్‌గా కిర్‌స్టెన్ ఔట్.. ఆ వెంటనే పీసీబీ సంచలన నిర్ణయం
తారే జమీన్ పర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో..
తారే జమీన్ పర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో..
8 ఏళ్ల తర్వాత అతని ఇంటి కరెంట్ రీడింగ్‌ తీశారు.. ఆ తర్వాత..
8 ఏళ్ల తర్వాత అతని ఇంటి కరెంట్ రీడింగ్‌ తీశారు.. ఆ తర్వాత..
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.