Pradhan Mantri Garib Kalyan Anna Yojana: పండగ సీజ‌న్‌లో కేంద్రం తీపి కబురు.. ఉచిత రేషన్‌ ఇంకొన్నాళ్లు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..

రూ. 44,700 కోట్లకు పైగా ఖర్చుతో ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించనున్నారు. ఈ నెల వచ్చే శుక్రవారంతో ముగియనున్న 80కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల గోధుమలు, బియ్యం ఉచితంగా అందించే పథకం ఇప్పుడు

Pradhan Mantri Garib Kalyan Anna Yojana: పండగ సీజ‌న్‌లో కేంద్రం తీపి కబురు.. ఉచిత రేషన్‌ ఇంకొన్నాళ్లు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..
Free Ration
Follow us

|

Updated on: Sep 28, 2022 | 6:25 PM

పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకాన్ని ప్రభుత్వం మరో మూడు నెలల పాటు అంటే డిసెంబర్ 2022 వరకు పొడిగించింది. దీని కోసం ప్రభుత్వానికి రూ.44,700 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ పథకం ముఖ్య ప్రధాన లక్ష్యం ..ద్రవ్యోల్బణం నుంచి పేదలకు కొంత ఉపశమనం కలిగించడమే కాకుండా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ పథకం శుక్రవారంతో ముగుస్తున్నట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు. ఇది అక్టోబర్ నుండి డిసెంబర్ 2022 వరకు పొడిగించబడింది. ఈ పథకం కింద 80 కోట్ల మంది పేదలకు ప్రతినెలా ఐదు కిలోల గోధుమలు, బియ్యం అందిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ప్రభావితమైన పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రవేశపెట్టింది కేంద్రం.

PM గరీబ్ కళ్యాణ్ యోజన ప్రయోజనాలు.. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి నెలా ఒక్కొక్కరికి 5 కిలోల ఆహార ధాన్యాలను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయనున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని పేద ప్రజలకు ఉచిత రేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఫేజ్ 7 కింద వచ్చే మూడు నెలల పాటు ఉచిత రేషన్ అందజేస్తున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉచిత రేషన్‌ పంపిణీపై నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం అంచనా ప్రకారం రూ.44,762 కోట్ల సబ్సిడీని ఇస్తుంది. ఈ పథకం కింద 122 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేయనున్నట్లు అంచనా.

ప్రభుత్వ ప్రకటన.. ఉచిత రేషన్ నిర్ణయం గురించి కేబినెట్ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ను కూడా 4 శాతం పెంచారు. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వం జనవరి, జూలైలో డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రకటించింది. దీని ప్రకారం, 4% పెరిగిన డీఏ ప్రయోజనం  జూలై 1 నుండి కలుపబడుతుంది.

ఇవి కూడా చదవండి

అధికారిక ప్రకటన ప్రకారం, కోవిడ్ మహమ్మారి, ఇతర కారణాల వల్ల తలెత్తే వివిధ సమస్యలతో ప్రపంచం ఇబ్బంది పడుతున్న సమయంలో, సాధారణ ప్రజలకు వస్తువులను అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా భారతదేశం బలహీన వర్గాలకు ఆహార భద్రతను విజయవంతంగా నిర్వహించింది.

2020లో ప్రారంభమైన ఉచిత రేషన్ పథకం.. ఈ పథకం కింద, జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) పరిధిలోని లబ్ధిదారులందరికీ ప్రతి నెలా ఒక్కొక్కరికి ఐదు కిలోల ఆహార ధాన్యాలు అందజేస్తారు. 2020 ఏప్రిల్‌లో ప్రారంభించినప్పటి నుండి ప్రభుత్వం PMGKAY కోసం రూ. 3.45 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ చెప్పారు. మూడు నెలల పాటు పథకాన్ని పొడిగించడం వల్ల రూ.44,762 కోట్ల అదనపు వ్యయం అవుతుందని, ఇందుకు మొత్తంగా దాదాపు రూ.3.91 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.

అక్టోబర్ 1 నుంచి మూడు నెలల కాలంలో పేదలకు 122 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు (పీఎంజీకేఏవై) ఉచితంగా అందజేస్తామని ఠాకూర్ తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ప్రభావితమైన పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏప్రిల్, 2020లో ప్రవేశపెట్టబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా