AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : రెండే సీరియల్స్ చేసింది.. కట్ చేస్తే.. సొంతంగా ప్రైవేట్ జెట్.. ఈ బిగ్‏బాస్ బ్యూటీ లైఫ్ స్టైల్ చూస్తే..

బుల్లితెరపై తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం రెండు సీరియల్స్ చేసి ఫ్యామిలీ ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు సొంతంగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిందంటూ ప్రచారం నడుస్తుంది.

Actress : రెండే సీరియల్స్ చేసింది.. కట్ చేస్తే.. సొంతంగా ప్రైవేట్ జెట్.. ఈ బిగ్‏బాస్ బ్యూటీ లైఫ్ స్టైల్ చూస్తే..
Ayesha
Rajitha Chanti
|

Updated on: Dec 06, 2025 | 6:45 AM

Share

సాధారణంగా సీరియల్ తారలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం స్మాల్ స్క్రీన్ పై అడియన్స్ ముందుకు వస్తుంటారు. ఇక వీరి సంపాదన సైతం వేలల్లోనే ఉంటుంది. ఈమధ్య కాలంలో సీరియల్ హీరోయిన్లు తీసుకునే రెమ్యునరేషన్ గురించి చెప్పక్కర్లేదు. ఒక్క సీరియల్ హిట్టైతే రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నహీరోయిన్ కేవలం రెండు సీరియల్స్ చేసింది. కానీ సంపాదన మాత్రం ఎక్కువే. తెలుగు, తమిళంలో పలు సీరియల్స్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా ప్రైవేట్ జెటు కొనుగోలు చేసిందని ప్రచారం నడుస్తుంది. అందుకు కారణం ఆమె ప్రైవేట్ జెట్ దగ్గర తీసుకున్న ఫోటోషూట్ షేర్ చేయడమే. ఇంతకీ ఆమె ఎవరు అని ఆలోచిస్తున్నారా.. ? తన పేరు అయేషా.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..

బుల్లితెర ప్రేక్షకులకు ఈ అమ్మడు సుపరిచితమే. కన్నడ, తమిళంలో పలు సీరియల్స్ చేసిన అయేషా.. సావిత్రమ్మ గారి కొడుకు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సీరియల్ కు అప్పట్లో మంచి రెస్పాన్స్ రావడంతో అయేషాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఊర్వశివో రాక్షసివో సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ రెండు సీరియల్స్ చేసిన అయేషా.. తర్వాత తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉండిపోయింది. తమిళంలో వరుసగా సీరియల్స్ చేసింది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే హౌస్ లో ఫైర్ బ్రాండ్ లా మారిన అయేషా.. తనూజను టార్గెట్ చేస్తూ మరింత హైలెట్ అయ్యింది. టాప్ 5 కంటెస్టెంట్ ఇమేజ్ తో ఎంట్రీ ఇచ్చిన అయోషా.. అనారోగ్య సమస్యలతో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే గతంలో ఈ అమ్మడు ప్రైవెట్ జెట్ పక్కన తీసుకున్న ఫోటోస్ షేర్ చేయడంతో ఆమె ఆ జెట్ కొనుగోలు చేసిందని.. ఈ బ్యూటీ రేంజ్ మాములుగా లేదంటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్. ఈ వార్తలపై అయేషా స్పందించలేదు.

ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..

Follow Us
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
20 ఏళ్లు దాటిన మహిళల్లో పెరుగుతున్న భయం.. ఈ లక్షణాలు కనిపిస్తే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ కమిటీ.. టీమ్‌లో ఉన్నది వీళ్లే..
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
బాలయ్యను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
చిన్న ముక్కతో ఆరోగ్యం.. వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం!
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్..
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?