AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..

తెలుగు సినీపరిశ్రమలో ఒక్క సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ స్నేహా ఉల్లాల్. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పటికీ ఈబ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..
Sneha Ullal
Rajitha Chanti
|

Updated on: Dec 04, 2025 | 1:03 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకోవాల్సిన తారలు అనుహ్యంగా సినీపరిశ్రమకు దూరమయ్యారు. అలాంటివారిలో హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఒకరు. తెలుగులో జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పేరు తెచ్చుకుంది. నీలి కళ్లు… చూడచక్కని రూపంతో కట్టిపడేసింది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. దీంతో ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఒకటి రెండు చిత్రాల్లో నటించిన స్నేహా.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు తనకు అవకాశాలు రాకపోవడానికి గల కారణాలు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి :  Maheshwari : పెళ్లి సినిమా హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె కూతురు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్..

2015 నుంచి సినిమాల్లో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఎప్పుడో ఒక సినిమాతో ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాల విషయంలో తాను పెట్టుకున్న హద్దులు … కెరీర్ విషయంలో తనను ఎదగనీయకుండా చేసిందని అంటున్నారు. గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని పరిమితులు పెట్టుకోవడం వల్లే తాను హీరోయిన్ గా వెనకబడ్డానని తెలిపింది. స్నేహా ఉల్లాల్ మాట్లాడుతూ.. “మనం ఏది చేయకూడదు అనుకుంటామో కొన్నిసార్లు అవే పనులు చేయాల్సి వస్తుంది. నాకు స్పెషల్ సాంగ్స్ చేయడం ఇష్టం ఉండదు. కానీ గతంలో అలాంటి పాటలే చేయాలనే ఆఫర్స్ వచ్చాయి. చాలా రిజెక్ట్ చేశాను. అప్పుడే నా రూల్స్ బ్రేక్ చేసి ఉంటే అవకాశాలు పెరిగేవి” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : Actor : ఒకప్పుడు మామిడి కాయలు అమ్మాడు.. ఇండస్ట్రీలోనే టాప్ నటుడు.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్..

ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి : Rajendra Prasad: మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. బ్రహ్మానందంపై అలాంటి మాటలా.. ?

అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
అందరూ బాగుండాలని ఆ పని చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేశారు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
ఈ సమస్యకు మందులు వాడుతున్నారా?.. వంకాయ మీ ప్లేటులో ఉండకూడదు..
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలుంటే అదృష్టవంతులు మీరే
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
పండగ పూట అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
సెంచరీతో అదరగొట్టినా.. టీమిండియాను ఓడించిన బ్యాడ్‌లక్ ప్లేయర్లు
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
పండుగ వేళ కోనసీమకు టెస్లా సైబర్‌ట్రక్‌లో వచ్చింది ఎవరంటే..?
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా? మీ డైట్‌లో ఈ చేంజ్ చేయండి..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
Ring of Fire: తొలి సూర్య గ్రహణంనాడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’..! ఎక్కడ..
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
ఆడవారిలో మగ హర్మోన్.. ఇది ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో తెలుసా?
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్
వింటే ఫస్ట్ లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్