రెజీనా కాసాండ్రా.. ఈ అందాల భామ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్ గా రాణించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళం,కన్నడ సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది.
ఈ ముద్దుగుమ్మ 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. చిన్న వయస్సులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది రెజీనా
2005లో తమిళ చిత్రం “కండా నాల్ ముదల్”తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. తెలుగులో శివ మనసులో శృతితో ఎంట్రీ
నేహా శెట్టి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ఈ ఏడాది రెండు వరుస సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ చిత్రంలో ఆమె నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. ఆమె నటనకుగాను “సైమా ఉత్తమ తొలి చిత్ర నటి” అవార్డు కూడా వచ్చింది.
రెజీనా తెలుగులో “రొటీన్ లవ్ స్టోరీ”, “పిల్లా నువ్వు లేని జీవితం”, “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”, “పవర్” వంటి సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది
తమిళంలో “కేడి బిల్లా కిల్లాడి రంగా”, “మానగరం” వంటి చిత్రాల్లో ఆమె నటన ప్రశంసలు పొందింది.ఈ బ్యూటీ విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటుంది.