టాలీవుడ్ కు ఆల్మోస్ట్ దూరమైపోయిన అందాల భామ కృతి కర్బంద
05 December 2025
Pic credit - Instagram
Rajeev
కృతి కర్బందా హిందీ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ అక్టోబర్ 29, 1990న జన్మించింది.
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన కృతి, 2009లో తెలుగు చిత్రం "బోణి"తో నటనా రంగంలోకి అడుగుపెట్టింది.
బోణి సినిమా విజయం సాధించకపోయినా తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన "తీన్ మార్" చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత వతెలుగులో అవకాశాలు అందుకోలేదు.
కృతి తన కెరీర్‌లో కన్నడ చిత్రం "చిర్రు" (2010)తో డెబ్యూ చేసింది. తర్వాత "గూగ్లీ", "సూపర్ రంగ" వంటి విజయవంతమైన కన్నడ చిత్రాల్లో న
టించింది.
తెలుగులో "బ్రూస్ లీ: ది ఫైటర్"లో నటించింది. హిందీ చిత్రాల్లోనూ కృతి తన సత్తా చాటింది, "గెస్ట్ ఈన్ లండన్", "పాగల్‌పంతీ" (2019) వం
టి సినిమాలు చేసింది.
కృతి కర్బందా అందం, నటనతో అభిమానులను ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలో తన క్రేజీ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రద్ధగా.. శ్రద్ధ శ్రీనాథ్ అందాల ఆరబోత.. కుర్రకారు గుండెల్లో బ్యాండ్ బాజా
బ్లాక్ డ్రెస్‌లో కిక్కెక్కిస్తోన్న రాశి సింగ్.. సెగలు పుట్టిస్తోన్న హీరోయిన్..
గుండెల్లో చిరునవ్వుల బాణాలు.. అనుపమ అందాలకు కుర్రాళ్లు బేజారు..