AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Students: 10,12 తరగతుల ఎగ్జామ్స్‌పై సీబీఎస్​ఈ కీలక ప్రకటన

సీబీఎస్​ఈ విద్యార్థులకు అలెర్ట్. 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ పరీక్షలపై బోర్డు  కీలక ప్రకటన చేసింది.

CBSE Students: 10,12 తరగతుల ఎగ్జామ్స్‌పై సీబీఎస్​ఈ కీలక ప్రకటన
Cbsc Exams
Ram Naramaneni
|

Updated on: Oct 14, 2021 | 9:11 PM

Share

సీబీఎస్​ఈ విద్యార్థులకు అలెర్ట్. 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ పరీక్షలపై బోర్డు  కీలక ప్రకటన చేసింది. నవంబర్​- డిసెంబర్​లో ఆఫ్​లైన్​ విధానంలో ఎగ్జామ్స్ జరుగుతాయని, అందుకు సంబంధించిన డేట్​ షీట్​ ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు తెలిపింది.  90 నిమిషాల నిడివి గల ఎగ్జామ్స్.. ఆబ్జెక్టివ్​ విధానంలో ఉంటాయని సీబీఎస్​ఈ స్పష్టం చేసింది. ఉదయం 11:30కి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని తెలిపింది.

కరోనా కారణంగా గతంలో.. 2021-22 అకడమిక్ ఇయర్‌కి మార్పులు చేసింది సీబీఎస్​ఈ. విద్యాసంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్​-ఎండ్​ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే సిలబస్​లోనూ ఛేంజస్ చేసింది. టర్మ్​-1 పరీక్షల తర్వాత మార్కుల రూపంలో ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్​ఈ ఎగ్జామ్​ కంట్రోలర్ నన్యమ్​ భరద్వాజ్ తెలిపారు. పాస్​, కంపార్ట్​మెంట్​, రిపీట్​ కేటగిరీలో విద్యార్థులు ఉండరని చెప్పారు. కాగా.. రెండు టర్మ్​ ఎగ్జామ్స్ అయిన తర్వాతే ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేస్తామని చెప్పారు. ఫస్ట్​ టర్మ్​ పరీక్షలకు ముందే, ఇంటర్నల్​ అసెస్​మెంట్లు, ప్రాక్టికల్​ పరీక్షలు పూర్తవుతాయని వెల్లడించారు. ఇందుకోసం 50శాతం మార్కులు కేటాయిస్తామన్నారు.  2022 మార్చి-ఏప్రిల్​లో రెండో టర్మ్​ ఎగ్జామ్స్ జరిగే అవకాశమున్నట్టు భరద్వాజ్​ అభిప్రాయపడ్డారు.

Also Read: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

దసరా పండుగ వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం…

రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..