Silver Price Today : తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన వెండి ధర.. న్యూఢిల్లీలో ధరలు ఎలా ఉన్నాయంటే..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Aug 03, 2021 | 6:03 AM

ఓవైపు బంగారం ధరలు పెరిగితే మరోవైపు వెండి ధరలు మాత్రం నేల చూపులు చూశాయి. మంగళవారం దేశంలోని పలు నగరాల్లో సిల్వర్‌ రేట్‌ స్వల్పంగా తగ్గింది.

Silver Price Today : తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన వెండి ధర.. న్యూఢిల్లీలో ధరలు ఎలా ఉన్నాయంటే..
Silver Price

Silver Price Today: ఓవైపు బంగారం ధరలు పెరిగితే మరోవైపు వెండి ధరలు మాత్రం నేల చూపులు చూశాయి. మంగళవారం దేశంలోని పలు నగరాల్లో సిల్వర్‌ రేట్‌ స్వల్పంగా తగ్గింది. కానీ హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండిపై  రూ. 100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇతర నగరాల్లోనూ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో గురువారం కిలో వెండి ధర ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.. * దేశ రాజధాని న్యూఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర రూ. 67,850గా ఉంది. ఇక్కడ సోమవారంతో పోలిస్తేరూ. 50 తగ్గింది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో వెండి ధర రూ.67,850గా ఉంది. ఇక్కడ సోమవారంతో పోలిస్తే రూ. 50 తగ్గింది. * చెన్నైలో మంగళవారం రూ.100 పెరిగిన కిలో వెండి ధర రూ. 73,100గా ఉంది. * బెంగళూరులో వెండి ధర రూ.67,850గా ఉంది. ఇక్కడ సోమవారంతో పోలిస్తే రూ. 50 తగ్గింది. * కోల్‌కతాలో కూడా వెండి ధర రూ.67,850గా ఉంది. ఇక్కడ సోమవారంతో పోలిస్తే రూ. 50 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గాయి..

* హైదరాబాద్‌లో వెండి ధరలో మంగళవారం  రూ.100 పెరిగిన కిలో వెండి ధర రూ. 73,100గా ఉంది. * విజయవాడలో కిలో వెండి మంగళవారం రూ.100 పెరిగిన కిలో వెండి ధర రూ. 73,100గా ఉంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండిపై రూ.100 పెరిగిన కిలో వెండి ధర రూ. 73,100గా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బెడిసికొట్టిన బైక్‌ స్టంట్‌.!యువకుడి అతి ఉత్సహం ఓ రేంజ్ గుణపాఠం..:Bike Stunt Viral Video.

తమిళనాడులో మరోసారి కలర్‌ టీవీల రచ్చ..దుమ్ము లేపుతున్న స్టాలిన్ సర్కార్.. :colour TV in tamilnadu Video.

ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న బామ్మ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 80 ఏళ్ల అవ్వ..:80-year-old lady Video

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu