తమిళనాడులో మరోసారి కలర్ టీవీల రచ్చ..దుమ్ము లేపుతున్న స్టాలిన్ సర్కార్.. :colour TV in tamilnadu Video.
తమిళనాడులో మళ్లీ కలర్ టీవీల రచ్చ సాగుతోంది. గతంలో ఎప్పుడో ఆగి పోయిన టీవీల పంపకం మళ్లీ తెరమీదకు వచ్చింది. బూజు పట్టిన టీవీలకు దుమ్ము దులుపుతున్నారు. ఒకప్పుడు కరుణానిధి పేరుతో జరిగిన స్కీమ్‌ను పదేళ్ల తర్వాత మళ్లీ జనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న బామ్మ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 80 ఏళ్ల అవ్వ..:80-year-old lady Video
అవ్వ ఫోటో షూట్కు తాతే ఫోటోగ్రాఫర్..!ఆకట్టుకుంటున్న వృద్ధ జంట వీడియో వైరల్..:ViralVideo
వైరల్ వీడియోలు
Latest Videos