అవ్వ ఫోటో షూట్‌కు తాతే ఫోటోగ్రాఫర్‌..!ఆకట్టుకుంటున్న వృద్ధ జంట వీడియో వైరల్..:ViralVideo

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాల చిన్నది ఐపోయింది.ఎక్కడ ఎం జరిగిన క్షణాల్లో తెలుస్తుంటాయి.తాజాగా ఓ వృద్ధ జంటకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.ఇంతకీ ఏంటా ఆ వీడియో అనుకుంటున్నారా..?విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ వీడియోను మీరు చుడండి..

Click on your DTH Provider to Add TV9 Telugu