కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘మెరిసే మెరిసే’ ప్రీ రిలీజ్ ఈవెంట్..:Merise Merise Pre Release Event Video.

కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి 'మెరిసే మెరిసే' చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.

|

Updated on: Aug 02, 2021 | 8:05 PM

Follow us