కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి చేస్తోందా?కేంద్రానిది తెలంగాణ వ్యతిరేక విధానం..:Big News Big Debate LIVE Video.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొంత కాలంగా జల జగడం కొనసాగుతోంది. కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. హలియాలో ఇవాళ నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు...

Click on your DTH Provider to Add TV9 Telugu