ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న బామ్మ..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 80 ఏళ్ల అవ్వ..:80-year-old lady Video

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Aug 02, 2021 | 9:55 PM

అమృత్‌సర్‌కు చెందిన 80 ఏళ్ల ముసలవ్వ ఓ జ్యూస్‌ సెంటర్‌ను నడిపిస్తూ జీవనం సాగిస్తుంది. అంత వయసులోనూ చలాకీగా పనిచేస్తూ తన సొంత కాళ్లపై తాను నిలబడుతోంది. ఇటీవల ఈ జ్యూస్‌ స్టాల్‌ వద్దకు వెళ్లిన కొందరు బామ్మ జ్యూస్‌ తయారు చేస్తుండగా వీడియోను తీశారు.

Follow us

Click on your DTH Provider to Add TV9 Telugu