టాలీవుడ్ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ కుమార్తె పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రముఖ నటుడు రోహిత్ నాయుడు హాజరై సందడి చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య నటరాజ్ మాస్టర్ కూతురు బర్త్ డే పార్టీ ఆహ్లాదకరంగా జరిగింది.