RRB NTPC Result 2021: ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ అభ్యర్థుల ఆగ్రహం.. రైల్వే స్టేషన్‌లో భారీ నరసన ప్రదర్శనలు..

RRB NTPC Result 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్( RRB) NTPC CBT 1 ఫలితాలపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..

RRB NTPC Result 2021: ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ అభ్యర్థుల ఆగ్రహం.. రైల్వే స్టేషన్‌లో భారీ నరసన ప్రదర్శనలు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 25, 2022 | 5:35 PM

RRB NTPC Result 2021: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్( RRB) NTPC CBT 1 ఫలితాలపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిహార్‌లో పలు రైల్వే స్టేషన్లలో నిరసనకు దిగారు. ఫలితాలతో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. బోర్డు పరీక్షకు కటాఫ్‌ను పెంచిందని, తద్వారా అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఒకే అభ్యర్థిని పలు పోస్టులకు ఎంపిక చేశారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనల కారణంగానే రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. పరీక్ష ఫలితాల్లో రిగ్గింగ్‌ జరిగిందని, తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఆరా రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 5 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, అభ్యర్థుల నిరసనపై రైల్వే అధికారులు, పాట్నా జిల్లా అధికార యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య పరిష్కారానికి నిరసనలు మార్గం కాదని, రైలు సేవలకు అంతరాయం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.

ఇదిలాఉంటే.. అభ్యర్థుల ఆరోపణపై రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, నిబంధనల ప్రకారమే ఫలితాలు ప్రకటించడం జరిగిందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

Also read:

Vastu Tips for Plants: ఇంట్లో ఈ 10 మొక్కలు నాటండి.. లక్ష్మి దేవి అనుగ్రహం పొందండి..

Zero covid countries: షాకింగ్! ఈ ఏడు దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదవ్వలేదు.. ఎందుకో తెలుసా..

Viral Video: కుమ్మేందుకు దూసుకొచ్చి గొర్రె.. ఆ వ్యక్తి తప్పించుకున్న విధానం చూస్తే వావ్ అనాల్సిందే..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్