Anand Mahindra: సంతోషమనే ఫ్యాక్టరీకి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదంటూ.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌..(వీడియో)

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర వ్యాపార పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో పలురకాల ట్వీట్లు చేస్తూ నెటిజన్లలో ఆసక్తిని కలిగించడమే కాదు వారికి దిశానిర్దేశం చేస్తుంటారు.

Anand Mahindra: సంతోషమనే ఫ్యాక్టరీకి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదంటూ.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌..(వీడియో)

|

Updated on: Jan 26, 2022 | 9:39 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర వ్యాపార పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో పలురకాల ట్వీట్లు చేస్తూ నెటిజన్లలో ఆసక్తిని కలిగించడమే కాదు వారికి దిశానిర్దేశం చేస్తుంటారు. తాజాగా క్రిస్మస్‌ సందర్భంగా మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. క్రిస్మస్‌ సందర్భంగా ఒక అద్భుతమైన వీడియోతో అందరికీ శుభాకాంక్షలందించారు. లక్షల పదాలకంటే ఈ వీడియో ఎంతో విలువైంది అంటూ ఒక వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. తమకున్న దానితో సృజనాత్మకంగా పిల్లలంతా పండుగనుఎంజాయ్‌ చేస్తున్న ఈ ఆసక్తికరమైన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.క్రిస్మస్‌ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్‌ సోదరులు ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ఆనంద్‌ మహీంద్రా పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో కొంతమంది చిన్నారులు క్రిస్మస్‌ను ఎంతో చక్కగా ఎంజాయ్‌ చేస్తున్నారు. రెండు కర్రలను నేలలో పాతి.. వాటికి ఒక ఖాళీ వాటర్‌ బాటిల్‌ను అమర్చి అదొక మైక్‌లాగా సెట్‌ చేసుకొని ఒక బాలుడు పాట పాడుతుంటే మరికొందరు చిన్నారులు పరవశంతో డాన్స్‌ చేస్తున్నారు. మరో బాలుడు ఓ కర్రను వయొలిన్‌గా చేసుకొని వాయిస్తుంటే.. ఇంకో బాలుడు డస్ట్‌బిన్‌లాంటి టబ్‌లను బోర్లించి వాటిని డ్రమ్స్‌గా వాయిస్తున్నాడు.. మరో కుర్రాడు ఒక రాయిలాంటి బల్లపైన నల్లటి గీతలు గీసి ఉన్నాయి.. దానిని కీబోర్డుగా వాయిస్తున్నాడు.. ఆహా ఏమిక్రియేటివిటీ… ఇంతకుమించిన ఆనందం ఇంకేముంటుంది.. అంటూ కల్మషం లేని ఆ చిన్నారులు తమకున్న వనరులతో అత్యంత ఉత్సాహంగా క్రిస్మస్‌ పండుగ జరుపుకుంటున్న వీడియోను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో షేర్‌ చేశారు. సంతోషమనే ఫ్యాక్టరీకి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలంటూ క్యాప్షన్‌ పెట్టారు. దీనిపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ రీ ట్వీట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవడమే కాదు.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Follow us
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!