రైతు బిల్లులపై వెల్లువెత్తిన నిరసన, ఢిల్లీలో ట్రాక్టర్ దహనం
రైతు బిల్లులపై అప్పుడే దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో సోమవారం ఉదయం పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో వఛ్చి ట్రాక్టర్ ను దహనం చేశారు.

రైతు బిల్లులపై అప్పుడే దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో సోమవారం ఉదయం పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో వఛ్చి ట్రాక్టర్ ను దహనం చేశారు. ఈ బిల్లులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించిన సంగతి విదితమే. అటు పంజాబ్, హర్యానా రాష్ట్రాల లోనూ అన్నదాతలు ఆందోళనలకు దిగారు. ఈ నిరసనలు ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తాయని రైతు సంఘాల నేతలు అంటున్నారు.
#WATCH: Punjab Youth Congress workers stage a protest against the farm laws near India Gate in Delhi. A tractor was also set ablaze. pic.twitter.com/iA5z6WLGXR
— ANI (@ANI) September 28, 2020



