AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: నీళ్లు పడుతుండగా మూలన అదేపనిగా చప్పుళ్లు.. ఏంటని వెళ్లి చూడగా

అన్నవరం గ్రామ సమీపంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టు, పంపానది గేట్లు, మిస్సమ్మ కొండపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండపై ఉన్న స్థానికులు, యువకులు భారీ కొండచిలువను గుర్తించి స్థానిక ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Ravi Kiran
|

Updated on: Feb 26, 2026 | 5:30 PM

Share

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఓ భారీ కొండచిలువ మనకు ఎదురైతే ఇంకేమైనా ఉందా.! గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక అన్నవరం గ్రామ సమీపంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టు, పంపానది గేట్లు, మిస్సమ్మ కొండపై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండపై ఉన్న స్థానికులు, యువకులు భారీ కొండచిలువను గుర్తించి స్థానిక ఇరిగేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. నీటిపారుదల సంబంధించిన సిబ్బంది వెంటనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. కొండచిలువను బంధించి చాకచక్యంగా పట్టుకున్నాడు అటవీశాఖ స్నేక్ క్యాచర్. దీంతో అప్పటిదాకా భయభ్రాంతులకు గురైన స్థానికులు.. హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కొండచిలువను సురక్షితమైన ప్రదేశంలో వదిలేశాడు స్నేక్ క్యాచర్. కొండచిలువను స్థానికుల్లో పలువురు యువకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
పిల్లలను కొడుతున్నారా? వారిలో కలిగే ఈ భయంకరమైన ప్రభావాలు తెలిస్తే
పిల్లలను కొడుతున్నారా? వారిలో కలిగే ఈ భయంకరమైన ప్రభావాలు తెలిస్తే
బంగారం దిగుమతులపై కఠిన ఆంక్షలు!
బంగారం దిగుమతులపై కఠిన ఆంక్షలు!