హెల్తీ జొన్న ఇడ్లీలు.. పల్లీల చట్నీతో తింటే నోరూరే టేస్ట్!
Prasanna Yadla
06 April 2026
Pic credit - Pixabay
జొన్న ఇడ్లీలు ఇలా చేసి తింటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు లాగిస్తారు
జొన్న ఇడ్లీలు
మరి, ఇంకెందు లేట్ ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
ఎలా చేయాలంటే
ఒక కప్పు జొన్న రవ్వ, ఒక కప్పు ఇడ్లీ రవ్వ, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, నీరు తగిన మేర తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
బేకింగ్ సోడా , కొద్దిగా నూనె, అలాగే పల్లీల చట్నీని పచ్చి మిర్చితో రెడీ చేసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న రవ్వ, ఇడ్లీ రవ్వ వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.
స్టెప్ -1
ఇంకా దానిలో కొద్దిగా పెరుగు, ఉప్పు వేస్తె ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
స్టెప్ -2
ఈ మిశ్రమాన్ని బాగా నాననివ్వాలి. ఆ తర్వాత బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి.
స్టెప్ -3
ఇప్పుడు ఇడ్లీ కుక్కర్‌లో 15 నిమిషాల పాటు ఉడికిస్తే జొన్న ఇడ్లీలు రెడీ.
స్టెప్ -4
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా