AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Jewelry: వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఈ సింపుల్‌ చిట్కాతో క్షణాల్లో మెరిసేలా చేయండి

Cleaning Hacks: నిరంతర వాడకం వల్ల లేదా గాలిలోని తేమ వల్ల, లేదా మన శరీరంలోని వేడి కారణంగా ఒంటి దరించినా వెండి ఆభరణాలు నల్లగా మారుతుంటాయి. కొన్ని సార్లు ఇంట్లో ఊరికే పెట్టిన కూడా అవి నల్లగా అయిపోతూ ఉంటాయి. అయితే వాటిని కొత్త వాటిలా మెరిపించడానికి ప్రతిసారీ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ చిట్కాలతో ఇంట్లోనే మీరు వాటిని కొత్తవాటిలా మేరిసేలా చేయవచ్చు. అదెలానో చూద్దాం పదండి.

Anand T
|

Updated on: Apr 06, 2026 | 1:57 PM

Share
టూత్ పేస్ట్ : మీ వెండి వస్తువులు నల్లగా మారినట్లయితే వాటిని తెల్లగా మార్చేందుకు టూత్ పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం నల్లగా మారిన వెండి వస్తువులపై కొంచెం టూత్ పేస్ట్ రాయండి. దాదాపు 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్దండి.చివరగా శుభ్రమైన నీటితో కడిగితే వెండి వస్తువులు తళతళలాడతాయి.

1 / 5
బేకింగ్ సోడా, వెనిగర్ : వెండి వస్తువులకు పాత మెరుపును తీసుకురావడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం. ఇందుకోసం బేకింగ్ సోడాలో కొంచెం వైట్ వెనిగర్ కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని మెత్తని వస్త్రంతో వెండి వస్తువులపై రాయండి. కాసేపు మెల్లగా రుద్ది, ఆపై నీటితో శుభ్రం చేయండి. అంతే నల్లగా ఉన్న నగలు క్షణాల్లో తెల్లగా మెరిసిపోతాయి

2 / 5
నిమ్మరసం: నిమ్మరసంలోని గుణాలు జిడ్డును, నలుపును త్వరగా వదిలిస్తాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం చుక్కలు వేసి కలపండి. దీనిని వెండి పాత్రలు లేదా ఆభరణాలకు పట్టించి రుద్దండి. ఇలా చేయడం వల్ల వెండి పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి.

3 / 5
సోప్ లేదా షాంపూ: సాధారణ మురికిని పోగొట్టడానికి డిష్ సోప్ లేదా షాంపూ బాగా ఉపయోగపడతాయి. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 స్పూన్ల డిష్ సోప్ లిక్విడ్ లేదా షాంపూ కలపండి. ఈ నీటిలో వెండి వస్తువులను 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది కడిగేస్తే, మసకబారిన వెండికి మళ్ళీ మెరుపు వస్తుంది.

4 / 5
గమనిక: వెండి వస్తువులను శుభ్రం చేసిన తర్వాత మెత్తని పొడి గుడ్డతో తుడవడం మర్చిపోకండి. తద్వారా నీటి మరకలు పడకుండా ఉంటాయి. ఈ సింపుట్ చిట్కాలను పాటిస్తే మీరు షాప్‌కు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే నల్లగా మారిన వెండి వస్తువులను కొత్తవిగా చేసుకోవచ్చు.

5 / 5
Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!

కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ