ధురంధర్ 2 టాప్ ప్లేస్ దక్కించుకుంటుందా.. రూ.1500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ..
భారత బాక్సాఫీస్‌లో ధురంధర్ 2 సంచలనం సృష్టిస్తోంది. కేవలం 14 రోజుల్లోనే రూ.1460 కోట్లు వసూలు చేసి, బాహుబలి 2, పుష్ప 2 రికార్డులను ఛేదించే దిశగా పయనిస్తోంది. అగ్రపీఠం చేరుకోవాలంటే మూడో వీకెండ్‌లో దాని ప్రదర్శన కీలకం కానుంది. రూ.1800 కోట్ల మార్కును దాటితే సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.
భారత బాక్సాఫీస్ చరిత్రలో ధురంధర్ 2 తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం 14 రోజుల్లోనే ఏకంగా 1460 కోట్ల రూపాయల మార్కును అధిగమించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం హిందీ వెర్షన్ ద్వారానే 900 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించడం ఒక సరికొత్త రికార్డు. ప్రస్తుతం బాహుబలి 2, పుష్ప 2 మాత్రమే 1400 కోట్ల క్లబ్‌లో ఉన్న ఎలైట్ లిస్ట్‌లో ధురంధర్ 2 అత్యంత వేగంగా చేరింది. పుష్ప 2 మొత్తం వసూళ్లు 1700 కోట్ల రూపాయల వద్ద ముగియగా, ధురంధర్ 2 ప్రస్తుత ఆక్యూపెన్సీని బట్టి చూస్తే, మరో వారం రోజుల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టి టాప్ 2 స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ నెం.1 స్థానంలో బాహుబలి 2 1800 కోట్ల రూపాయలతో కొనసాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
రామాయణ టీజర్ అంచనాలను అందుకుందా?
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

