నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
పెద్ది సినిమా విడుదల తేదీపై నెలకొన్న గందరగోళానికి నటుడు రామ్ చరణ్ తెరదించారు. సినిమా వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. మార్చి నుండి ఏప్రిల్ 30కి వాయిదా పడిన పెద్ది, తాను వింటున్న వాయిదా వార్తలలో నిజం లేదని, సినిమా షెడ్యూల్ ప్రకారమే ప్రేక్షకులను చేరుతుందని తెలిపారు.
పెద్ది సినిమా విడుదల విషయంలో నెలకొన్న గందరగోళం, వాయిదా వార్తలపై నటుడు రామ్ చరణ్ స్పష్టత ఇచ్చారు. బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వైరల్ అవ్వడం, చిత్ర యూనిట్ వాటిని ఖండించడం, మళ్ళీ రూమర్లు రావడం ఆనవాయితీగా మారింది. వాస్తవానికి, పెద్ది సినిమాను మొదట మార్చిలో విడుదల చేయాలని భావించారు. అయితే, నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.
మరిన్ని వీడియోల కోసం :
బాబోయ్.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!
పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్!
గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్
రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్ కవ్వింపు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

