ఎండాకాలం రాగానే చాలా మంది పండ్లను తినడం మొదలు పెడతారు
వేసవిలో పండ్లను తింటారు
ఇక వాటిలో కర్భూజ కాయలు కూడా విపరీతంగా తింటారు. మరి, మంచిదేనా?
కర్భూజ కాయలు
కర్భూజలో ఆరోగ్యానికి మంచిదే కానీ, దీనిని మితి మీరి తినొద్దని చెబుతున్నారు.
మితి మీరి తినొద్దని చెబుతున్నారు.
ఇంకా దీనిలో పోషకాలు, విటమిన్లు కూడా ఉంటాయి. అయితే, వారికి మాత్రం డేంజర్
వారికి మాత్రం డేంజర్
షుగర్ పేషెంట్లు కర్భూజ తింటే ఇక అంతే సంగతి.. వీళ్ళు దీనిని దూరం పెట్టాలి.
షుగర్ పేషెంట్లు
అలెర్జీ సమస్యలు ఉన్న వారు కూడా కర్భూజను ఎక్కువగా తినకూడదని చెబుతున్నారు
అలెర్జీ సమస్యలు
జీర్ణ సమస్యలు, మలబద్ధకంతో బాధ పడేవారు కూడా వీటిని అస్సలు తినకూడదు
జీర్ణ సమస్యలు
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)