AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకు చికెన్‌లోని ఈ పార్ట్ ఒక వరం.. ఆ టైమ్‌లో తింటే సమస్యలన్నీ మాయం..

పీరియడ్స్ సమయంలో వచ్చే విపరీతమైన అలసట, మూడ్ స్వింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే మీ డైట్‌లో చిన్న మార్పు చేయాల్సిన సమయం వచ్చింది. వంటింట్లో మనం తక్కువ అంచనా వేసే చికెన్ లివర్‌లో మహిళలకు కావలసిన ఎన్నో పోషకాలు దాగున్నాయి. పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నీరసం నుంచి ప్రెగ్నెన్సీలో బిడ్డ ఎదుగుదల వరకు.. చికెన్ లివర్ చేసే మేలు అంతా ఇంతా కాదు.

Krishna S
|

Updated on: Apr 06, 2026 | 1:01 PM

Share
సాధారణంగా మనం చికెన్ వండుకునేటప్పుడు ముక్కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కానీ చాలామంది పక్కన పెట్టేసే కోడి కాలేయంలో దాగున్న పోషకాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా మహిళల శరీర తత్వానికి, వారు ఎదుర్కొనే నెలవారీ సమస్యలకు చికెన్ లివర్ ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
రక్తహీనతకు చెక్: మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే సమస్య రక్తహీనత. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల నీరసం, ఆయాసం వంటివి వస్తుంటాయి. చికెన్ లివర్‌లో ఐరన్  పుష్కలంగా ఉంటుంది. మొక్కల ద్వారా లభించే ఐరన్ కంటే, లివర్ ద్వారా లభించే ఐరన్‌ను మన శరీరం చాలా వేగంగా గ్రహిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత దరిచేరకుండా కాపాడుతుంది.

2 / 5
పీరియడ్స్ సమయంలో నీరసానికి చెక్: రుతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం కారణంగా చాలామంది మహిళలు తీవ్రమైన అలసట, నీరసానికి గురవుతుంటారు. చికెన్ లివర్‌లో ఉండే విటమిన్ బి12 శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇది నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఆ సమయంలో కలిగే మానసిక కల్లోలాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

3 / 5
గర్భిణీ స్త్రీలకు మేలు: గర్భధారణ సమయంలో శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి ఫోలేట్ చాలా అవసరం. చికెన్ లివర్‌లో సహజ సిద్ధమైన ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు తమ డైట్‌లో మార్పులు చేసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

4 / 5
ఎలా తీసుకోవాలి?: చికెన్ లివర్‌లో ఐరన్, విటమిన్లతో పాటు జింక్ కూడా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ప్రొటీన్లు కూడా సమృద్ధిగా ఉండటం వల్ల కండరాల పుష్టికి మేలు చేస్తుంది. అయితే దీనిని ఫ్రై చేయడం కంటే తక్కువ నూనెతో కూరలా వండుకుని తింటే అందులోని పోషకాలు పూర్తిగా అందుతాయి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు పరిమితంగా తీసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

5 / 5
Follow Us
థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

అలా ఎలా నమ్మావ్ భయ్యా.. డబ్బు డబుల్ అవుతుందంటే ఉన్నదంతా తెచ్చి..

NEST 2026కు దరఖాస్తు చేశారా? ఎంపికైతే ఏడాదికి రూ.80 వేలు మీ సొంతం

మందుబాబుల ప్లానింగ్ మామూలుగా లేదయ్యా.. ఏం చేశారో తెలిస్తే..

మార్కెట్‌లో చేపలు కొంటున్నారా..? తాజావేనా లేక కుళ్ళిపోయినవా?

మామిడి అల్లం రోటి పచ్చడి ఇలా చేసారంటే కుమ్మెయాల్సిందే..

వెండి గొలుసులు నల్లగా మారాయా?.. ఇలా సింపుల్‌ మెరిపించండి

కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది..? దీని వెనుక ఉన్న అసలు కారణం

భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?

పిల్లలను కొడుతున్నారా? వారిలో కలిగే ఈ భయంకరమైన ప్రభావాలు తెలిస్తే