AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gattem Venkatesh: ఇదే ప్రపంచంలోని అతి చిన్న తాజ్‌ మహల్.. నీ ట్యాలెంట్‌కు హ్యాట్సాప్ భయ్య!

Smallest Taj Mahal Pencil Tip Art: తెలుగు కళాకారుడు అద్భుతమైన ఘనత సాధించాడు. పెన్సిల్ మొన పై అతి చిన్న తాజ్ మహల్ చెక్కి ఔరా అనిపించాడు. అంతేకాదు తన ప్రతిభకు గుర్తించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ పట్టం కట్టింది. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించి అతి చిన్న తాజ్ మహల్ చెక్కిన కళాకారుడిగా ఖ్యాతి గడించాడు మన తెలుగు కళాకారుడు వెంకటేష్.

Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 6:40 PM

Share
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్.. సూక్ష్మ కళాకారుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పెన్సిల్ మొనపై అద్భుతమైన కళారూపాలకు జీవం పోస్తూ తన కాళాపోషణతో ఔరా అనిపిస్తున్నాడు.

1 / 5
తాజాగా వెంకటేష్‌ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. తన అద్భుత ప్రతిభతో పెన్సిల్ ముళ్ళు పై ప్రపంచంలోనే అతి చిన్న తాజ్ మహల్ చెక్కాడు. నాలుగు మిల్లిమీటర్ల ఎత్తు, నాలుగు మిల్లిమీటర్ల వెడల్పుతో తాజ్ మహల్‌ను పెన్సిల్ మొనపై రూపొందించి ఔరా అనిపించ్చాడు.

2 / 5
ఏప్రిల్ 27, 20205న అతిచిన్న తాజ్ మహల్ రూపొందించిన గట్టెం వెంకటేష్.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు తన అతి సూక్ష్మ కళా ఖండాన్ని పంపించాడు. దీంతో అతని ప్రతిభను గుర్తించిన పరిశీలకులు వెంకటేష్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు కల్పించారు.

3 / 5
ఈ తాజా ఫీట్‌లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వెంకటేష్‌ అతి చిన్న వయస్సులోనే ప్రపంచలోనే అత్యంత సూక్ష్మ తాజ్‌ మహల్‌ను రూపొందిన వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇది వెంకటేష్‌కు మరో అరుదైన గుర్తింపును తెచ్చి పెట్టింది.

4 / 5
ఇప్పటికే అనేక దేవతామూర్తుల విగ్రహాలు, కళారూపాలను పెన్సిల్ మొనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్..  పెన్సిల్‌పై చెక్కిన ఈ అద్భుతమైన కళాఖండం తాజ్ మహల్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

5 / 5
Follow Us
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!

అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా

పక్కా కొలతలతో బ్రెడ్ హల్వా.. ఎలా చేయాలో తెలుసా?

లిఫ్ట్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. ఆ తర్వాత..