దానిమ్మ తిన్న తర్వాత అలర్జీ, దురద, దద్దుర్లు వచ్చే వారు దీనిని తినకుండా ఉండటమే మంచిది
దురద, దద్దుర్లు
దానిమ్మ తిన్న వెంటనే గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే అస్సలు తినొద్దు
గొంతు వాపు
ఇంకా తక్కువ రక్తపోటు ఉన్నవారు దానిమ్మను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
తక్కువ రక్తపోటు
ఇప్పటికే బీపీ మందులు వాడే వాళ్ళు దానిమ్మ రసం తాగే ముందు ఈ విషయంలో కొంత జాగ్రత్త అవసరం
బీపీ మందులు వాడే వాళ్ళు
ఇంకా మధుమేహం ఉన్నవారు దానిమ్మను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ మితంగా తీసుకోవాలి.
మధుమేహం
ఇంకా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు దీనిలో పొటాషియం ఉంటుంది కాబట్టి వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.
పొటాషియం
కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలతో బాధ పడేవాళ్ళు దానిమ్మ తీసుకునే పరిమాణాన్ని తగ్గించాలి.
కడుపు ఉబ్బరం
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.