AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాలక్ష్మీ రాజయోగ ప్రభావంతో ఈ రాశుల వారికి తిరుగులేని అదృష్టం!

జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Prasanna Yadla
|

Updated on: Nov 03, 2026 | 10:58 AM

Share
జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5

నవంబర్ నెలలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది. ఇంకా చెప్పాలంటే నవంబర్ మొదటి వారంలో కర్కాటక రాశిలోకి చంద్రుడు సంచారం చేయడంతో అప్పటికే అందులోనే  ఉన్న కుజుడితో కూడా కలవబోతున్నాడు. ఈ ప్రభావం వలన  రెండు రాశుల వారికి ఆర్థికంగా, కెరీర్ పరంగా కలిసిరానుంది.

2 / 5
తులా రాశి : ఈ రాశి వారు కొత్తగా ఉద్యోగం తెచ్చుకుని కుటుంబానికి సంతోషాలు తెచ్చి పెడ్తారు. ఇంకా వీరు అనుకున్నట్టుగానే మొత్తం మారుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లకి సంబందించిన గుడ్ న్యూస్ లు వింటారు. ఇంకా  కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి  మంచి ఆఫర్లు వస్తాయి. ఇంకా కొత్తగా వ్యాపారాలను కూడా విస్తరిస్తారు.

3 / 5
వృషభ రాశి :  ఈ రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇంకా కొత్త మార్గాల్లో ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బాకీలు కూడా  చేతికి అందుతాయి. ఇంకా  కొత్తగా పనిచేసే కార్యాలయాల్లో తగిన గుర్తింపు కూడా వస్తుంది. మీ  పై అధికారుల నుంచి కూడా  ప్రశంసలు పొందుతారు. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్ళకి లాభాలు వస్తాయి.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us