కాకుల తెలివి గురించి షాకింగ్ విషయాలు ఓ అధ్యయనంలో వెల్లడయ్యాయి. సాధారణంగా కాకులకు మెదడు తక్కువని భావిస్తారు. కానీ, తాజా అధ్యయనం ప్రకారం కాకులు మనుషుల కంటే రెట్టింపు వేగంగా నిర్ణయాలు తీసుకోగలవని, కేవలం 235 మిల్లీసెకన్లలోనే సరైన సమాధానాలు గుర్తిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.