Gold Prices: ధంతేరస్ ముందు బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. కొనుగోలుదారులకు నిరాశే.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
బంగారం ధరలు ఈ వారం ప్రారంభం నుంచి పెరుగుతూనే ఉన్నాయి. గత నెల రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తోండగా.. దీపావళి డిమాండ్ కారణంగా రెండ్రోజుల నుంచి పుంజుకుంటున్నాయి. దీపావళి నాటికి మరింత పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. నవంబర్ 3వ తేదీన లేటెస్ట్ ధరలు ఇలా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
