హైదరాబాద్‌లోని ప్రజలకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. ఇప్పటివరకు విమానాశ్రయానికి పరిమితమైన పుష్పక్ ఏసీ బస్సులను కేవలం ₹100 కనీస ఛార్జీతో నగరంలో ప్రయాణాల కోసం కూడా అందుబాటులోకి తెచ్చింది. క్యాబ్‌ల ఖర్చులతో పోలిస్తే ఇది అత్యంత చౌకైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం.