బాగా పండిన సపోటాలు తింటున్నారా? ఇది మీ కోసమే

Prasanna Yadla

03 November 2026

Pic credit - Pinterest

బాగా పండిన సపోటాల్లో సహజ చక్కెరలు ఉండటం వల్ల మీ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. కాబట్టి తింటూ ఉండండి

బాగా పండిన సపోటాల్లో

ఇంకా ఈ సపోటాల్లో  ఉండే పీచు పదార్థం మీ  జీర్ణక్రియ పని తీరును కూడా ఇది మెరుగుపరస్తుంది. 

పీచు పదార్థం

ఇంకా ఈ సపోటాలు మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది

మలబద్ధకం 

సపోటాల్లో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక వ్యవస్థ పని తీరును మెరుగుపరస్తుంది. రోజుకు రెండు తిన్నా చాలు

విటమిన్ సి

ఇంకా దీనిలో ఉండే  యాంటీఆక్సిడెంట్లు కణాలను మీరు పని చేసే సమయంలో  ఒత్తిడి నుంచి రక్షించడంలో హెల్ప్ అవుతాయి 

యాంటీఆక్సిడెంట్లు

ఇంకా సపోటాలో ఉండే  పొటాషియం ఎక్కువగా  ఉండటం వల్ల కండరాలు, నరాల పనితీరుకు కూడా హెల్ప్ చేస్తుంది 

నరాల పనితీరు

ఇంకా దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. దీనిలో ఉండే  పీచు పదార్థం ఆకలి వేయకుండా చేస్తుంది. 

కాల్షియం, మెగ్నీషియం

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్